Ram Mandir : రామాలయ గర్భగుడి ఫొటో ఇదే.. ఎంత అద్భుతంగా ఉందో చూడండి!
హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్య రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు.
హిందూజీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. అయోధ్య రామాలయ గర్భగుడికి చెందిన అద్భుతమైన చిత్రాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ షేర్ చేశారు.
మాంసాహార ప్రియులకు యూపీ సర్కార్ షాకిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కబేళాలు, మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయాలని యోగి ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 25న టీఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు కొన్నింటిని కళ్ల ముందు కనిపిస్తున్నా అస్సలు నమ్మలేం. మరికొన్ని మిస్టరీలుగానే మిగిలిపోతుంటాయి. అలాంటి సంఘటనే యూపీలో ఓ బాలిక శరీరంపై రామ్..రాధే అనే అక్షరాలు కనిపిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి అనే జిల్లాలో బెయిల్‌పై ఇటీవల బయటకు వచ్చిన ఇద్దరు సోదరులు.. ఓ యువతిని నడిరోడ్డుపై పరిగెత్తించి గొడ్డలితో నరికి హత్య చేశారు. అయితే ఆ సోదరుల కుటుంబానికి, యువతి కుటుంబానికి పాతకక్షలే కారణమని పోలీసులు తెలిపారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ మహిళను సాముహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హోటల్లో పనిచేస్తున్న ఆమెను అక్కడే పనిచేస్తున్న ఐదుగురు వ్యక్తులు చుట్టుముట్టి కొట్టి దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.
దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వీధి వ్యాపారులకు కిక్కిచ్చే న్యూస్ తెలిపింది. నవంబర్ 9 నుంచి 11 వరకు మూడు రోజుల పాటు మేళా నిర్వహించనుంది. సాధారణ పౌరులకు అవసరమయ్యే ఉత్పత్తులు ఒకే చోట అందించేందుకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
దవాఖానాలో బెడ్ లేక ఉత్తర్ ప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన బీజేపీకి చెందిన మాజీ ఎంపీ బైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు ప్రకాశ్ మిశ్రా మృతి చెందాడు. దీంతో ఆయన మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మాజీ ఎంపీతో పాటు ఆయన బంధువులు ఆసుపత్రిలో నిరసనకు దిగారు. దీని గురించి విచారణ చేపడతామని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది.
బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోనివ్వడంలేదని ఓ కుమార్తె కన్నతల్లికి విషమిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడిన కుమార్తె స్ధానికులకు అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే ఆ యువతి తల్లిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.