Uttar Pradesh: అతడికి నలుగురు, ఆమెకు ఐదుగురు పిల్లలు.. ఇద్దరు కలిసి జంప్
యూపీలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లై, పిల్లలున్న ఓ పురుషుడు, మహిళ తమ ఇళ్ల నుంచి పారిపోయారు. ఆ తర్వాత వీళ్లిద్దరూ మరో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఇరు కుంటుంబాలు కంగుతిన్నాయి.
Uttar Pradesh: భార్యకు దగ్గరుండి ప్రియుడికిచ్చి రెండో పెళ్లి చేసిన భర్త!
ఉత్తరప్రదేశ్ లో భార్యలను వారి ప్రియులకిచ్చి పెళ్లి చేస్తోన్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కబీర్ నగర్ జిల్లాకు చెందిన ఓ భర్త తన భార్యకు ప్రేమ వివాహం జరిపించాడు. తాజాగా మరొకటి జరిగింది. రాహుల్ అనే వ్యక్తికి రెండేళ్ల క్రితం వైష్ణవితో వివాహం జరిగింది.
పొలంలో పాడుపని చేస్తూ భర్తకు దొరికిన భార్య...ప్రియుడితో కలిసి లేపేసింది!
పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.
Marriage: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్..
తన కూతురి పెళ్లికి మరో 9 రోజుల సమయం ఉందనగా.. ఓ మహిళ కాబోయే అల్లుడితో లేచిపోవడం కలకలం రేపింది. పెళ్లి షాపింగ్‌కు వెళ్తున్నామని చెప్పి అత్తా, అల్లుడు.. 2.5 లక్షల నగదు, బంగారంతో జంప్ అయ్యారు. దీంతో మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదుగురు పిల్లల తల్లి అదే గ్రామంలో నివసించే నలుగురు పిల్లల తండ్రితో లేచిపోయింది. ఇది మాత్రమే కాదు, ఆమె తన ప్రియుడిని వివాహం చేసుకున్న ఫోటోను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.
pregnant scam : 30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!
యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది.
Rape case: నగరంలో 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి ఆ హోటల్లో అత్యాచారం!
యూపీలో ఘోరం జరిగింది. ముజఫర్‌నగర్‌లో రోడ్డుపై తల్లికోసం వెయిట్ చేస్తున్న మైనర్ బాలికను యువకులు కిడ్నాప్ చేసి దారుణానికి పాల్పడ్డారు. కారులో ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పరారిలోవున్న నిందితులు రిజ్వాన్, అబజ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/11/xgnc5mEf73oi6kRXXkSO.jpg)
/rtv/media/media_files/2025/04/10/YBcLeU729zqPdfNf9CNA.jpg)
/rtv/media/media_files/2025/04/10/3RSPopYtIlaPsK7ZlCzx.jpg)
/rtv/media/media_files/2025/04/10/lsRBLH68q8tBze1DgQac.jpg)
/rtv/media/media_files/2025/04/09/hXIzDicjDt0QVsF61q4G.jpg)
/rtv/media/media_files/2025/04/09/eZsgRdG1l9PkztRcyRPY.jpg)
/rtv/media/media_files/2025/04/09/29Lev3vrzhQ3BMJ7lqbJ.jpg)
/rtv/media/media_files/2025/04/02/ReQnRM6dTXUc74SSfWCH.jpg)