US Gun Fire: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం!
అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన నూకారపు సాయితేజ కాల్పుల్లో కన్నుమూశాడు. 4 నెలల క్రితం చికాగో కాంకోడియా యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికి వెళ్లిన్నాడు. సాయితేజ మృతితో స్వస్థలం ఖమ్మంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
/rtv/media/media_files/2025/10/04/firing-in-america-hyderabad-student-dies-2025-10-04-16-51-35.jpg)
/rtv/media/media_files/2024/11/30/FTaY1eHpHMtgbpoJzwnS.jpg)