Tahawwur Rana: అమెరికా కోర్టులో రాణాకు ఎదురు దెబ్బ.. ముంబై ఉగ్రదాడి కేసులో ఇండియా రావాల్సిందే
ముంబై ఉగ్రదాడిలో నిందితుడు తహవ్యూర్ రాణాని అమెరికా ఇండియాకు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తనను భారత్కు అప్పగించొద్దని అమెరికా సుప్రీం కోర్టులో రాణా స్టే పిటిషన్ వేశాడు. దాన్ని గురువారం అమెరికా అత్యున్నత న్యాయస్నానం తిరస్కరించింది.