Urine Health: యూరిన్ వెళ్ళినప్పుడు దుర్వాసన వస్తుందా? ఈ ప్రమాదకరమైన వ్యాధులకు సంకేతం!
మూత్రం దుర్వాసన రావడాన్ని అస్సలు తేలికగా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మహిళల్లో బాక్టీరియల్ వాగినోసిస్ ,డయాబెటీస్ వంటి వ్యాధులకు సంకేతమని సూచిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.