బిజినెస్ Union Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా? ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు హామీలు ఇచ్చారు. ఈ నెల 23న తెచ్చే పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆ హామీలు అన్నీ నెరవేరుస్తారా? ఈ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: బడ్జెట్ నుంచి టాక్స్ పేయర్స్ కోరుతున్నది ఇదే.. నిర్మలమ్మ కరుణిస్తారా? కేంద్ర బడ్జెట్ త్వరలో రానుంది. ఈసారి బడ్జెట్ లో పన్ను మినహాయింపు రాయితీ పెంచాలని పన్ను చెల్లింపుదారులు కోరుకుంటున్నారు. ద్రవ్యోల్బణం పెరగడంతో పెరిగిన ఖర్చులు, ఆదాయంలో అంతంత మాత్రం మార్పులతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజానీకం పన్ను రాయితీ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నారు. By KVD Varma 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BUDGET 2024 : ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట.. చక్రం తిప్పనున్న చంద్రబాబు! ఈసారి ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వెయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబే బిగ్ బాస్ కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా చంద్రబాబు తీర్చి దిద్దుతారని అభిప్రాయపడుతున్నారు. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Interim Budget 🔴: తెలంగాణ అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్-హైలెట్స్ తెలంగాణ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇదే తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం. మొత్తం 2.75 లక్షల కోట్లతో మధ్యంతర బడ్జెట్ను చదువనున్నారు ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క. By Manoj C 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ EV Sector: ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఇండస్ట్రీలో భారీగా ఉద్యోగాలు.. బడ్జెట్ కూడా అదే చెబుతోంది మధ్యంతర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. దీంతో బ్యాటరీల ఛార్జింగ్ స్టేషన్లతో సహా ఎలక్ట్రిక్ వాహన రంగంలో రాబోయే 5 ఏళ్లలో 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి By KVD Varma 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu South India: ప్రత్యేక సౌత్ ఇండియా దేశం కావాలి.. కాంగ్రెస్ ఎంపీ డిమాండ్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ అన్నారు. దక్షిణ భారత్కు రావాల్సిన నిధులు ఉత్తరానికి వెళ్తున్నాయని ఆరోపించారు. ఇది ఇలానే కొనసాగితే ప్రత్యేక సౌత్ ఇండియా డిమాండ్ ముందుకొస్తుందని అన్నారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: తెలంగాణకు, ఏపీకి బడ్జెట్లో కేటాయించినవి ఇవే.. పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.5,071 కోట్లు, ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Union Budget 2024: మధ్యంతర బడ్జెట్.. ఏ శాఖకు ఎంత కేటాయింపు.. పూర్తి వివరాలు పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ వ్యయం మొత్తం రూ.47.77 లక్షల కోట్లు కాగా.. పలు మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80 లక్షల కోట్లుగా అంచనా వేశారు. By B Aravind 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Interim Budget: రైతులకు నిరాశ మిగిల్చిన మధ్యంతర బడ్జెట్! మధ్యంతర బడ్జెట్లో పీఎం కిసాన్ నిధుల పెరుగుదల ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద DBT పథకాలలో ఇది ఒకటి. 2019 మధ్యంతర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. పథకం కింద కేంద్రం 3నెలవారీ వాయిదాలలో ఏడాదికి రూ. 6వేల ప్రయోజనాన్ని ఇస్తుంది. By Trinath 01 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn