New Update
-
Feb 10, 2024 13:25 IST
ఉభయ సభలు సోమవారానికి వాయిదా
-
Feb 10, 2024 13:25 IST
ముగిసిన బడ్జెట్ ప్రసంగం
-
Feb 10, 2024 13:22 IST
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా చేస్తాం
-
Feb 10, 2024 13:22 IST
తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణ చేపడతాం-భట్టి
-
Feb 10, 2024 13:20 IST
కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాకే..రాష్ట్రంలో కూడా పెడతాం
-
Feb 10, 2024 13:15 IST
ఫీజు రీయింబర్స్ మెంట్‌తో పాటూ.. స్కాలర్ షిప్‌లను అందించేందుకు ఏర్పాట్లు
-
Feb 10, 2024 13:11 IST
మేడారం జాతరను ఘనంగా నిర్వహించబోతున్నాం...అన్ని సౌకర్యాలనూ కల్పించాం
-
Feb 10, 2024 13:11 IST
త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం
-
Feb 10, 2024 13:10 IST
6, 956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించాం
-
Feb 10, 2024 13:10 IST
గిగ్ వర్కర్లకు 5లక్షల ప్రమాద బీమా
-
Feb 10, 2024 13:10 IST
అదనంగా 64 గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
-
Feb 10, 2024 13:10 IST
15 వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
-
Feb 10, 2024 13:10 IST
జ్యాబ్ క్యాలెండర్ ను తయారు చేస్తున్నాం
-
Feb 10, 2024 13:09 IST
ఇళ్ళు కట్టుకునే వారికి 5 లక్షలు..
-
Feb 10, 2024 13:06 IST
పుణ్య క్షేత్రాలను అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తాం-భట్టి
-
Feb 10, 2024 12:58 IST
ధరణి పోర్టల్ మీద అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కమిటీ
-
Feb 10, 2024 12:58 IST
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు
-
Feb 10, 2024 12:58 IST
తెలంగాణ సంస్కృతి, ప్రజాస్వామ్యం ప్రతిబింబించేలా కొత్త చిహ్నం
-
Feb 10, 2024 12:57 IST
రాచరిక ఆనవాళ్ళతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం
-
Feb 10, 2024 12:55 IST
ఐటీఐల్లో సీట్లు పెంచుతాం..అధునాతన శిక్షణ అందిస్తాం
-
Feb 10, 2024 12:54 IST
ఉన్నత విద్యామండలిని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం
-
Feb 10, 2024 12:53 IST
తెలంగాణ రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తాం- ఆర్ధిక మంత్రి
-
Feb 10, 2024 12:52 IST
అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాసు రూములు
-
Feb 10, 2024 12:52 IST
ఇందిరమ్మ పథకం ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు చేయూత
-
Feb 10, 2024 12:51 IST
టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్లు...త్వరలో మెగా డీఎస్సీ
-
Feb 10, 2024 12:51 IST
ఎకరాకు రూ.15 వేలు ఇస్తాము-భట్టి
-
Feb 10, 2024 12:50 IST
అర్హులకే రైతు బంధు అందేలా చర్యలు
-
Feb 10, 2024 12:49 IST
గత ప్రభుత్వం హయాంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేది
-
Feb 10, 2024 12:48 IST
నకిలీ విత్తనాల సమస్యను పరిష్కరిస్తాం-భట్టి
-
Feb 10, 2024 12:48 IST
నకిలీ విత్తనాలతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు
-
Feb 10, 2024 12:45 IST
కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం-భట్టి
-
Feb 10, 2024 12:44 IST
ఇందిరమ్మ ఇళ్ళ పథకం కింద ప్రతీ నియోజకవర్గానికి 3, 500 ఇళ్ళు
-
Feb 10, 2024 12:44 IST
రూ.500లకే గ్యాస్ సిలెండర్...200 ఉచిత విద్యుత్ త్వరలోనే అమలు
-
Feb 10, 2024 12:36 IST
మౌసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ.1000 కోట్లు
-
Feb 10, 2024 12:35 IST
అధిక ద్రవ్యోల్భణం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణది ఐదో స్థానం
-
Feb 10, 2024 12:35 IST
ఆర్థిక సంక్షేమంతో పాటు మెరుగైన పాలన అందిస్తాం.
-
Feb 10, 2024 12:34 IST
నిస్సాహాయులకు సాయం చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం.
-
Feb 10, 2024 12:33 IST
గ్రామ పంచాయితీలను మరింత బలోపేతం చేస్తాం-భట్టి
-
Feb 10, 2024 12:32 IST
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ మీద త్వరలో కార్యాచరణ
-
Feb 10, 2024 12:31 IST
రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు
-
Feb 10, 2024 12:31 IST
మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలు
-
Feb 10, 2024 12:30 IST
ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు
-
Feb 10, 2024 12:30 IST
ఐటి శాఖకు 774కోట్లు
-
Feb 10, 2024 12:29 IST
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు
-
Feb 10, 2024 12:29 IST
బీసీ సంక్షేమానికి 8 వేల కోట్లు
-
Feb 10, 2024 12:28 IST
నీటి పారుదల శాఖ కు 28024 కోట్లు
-
Feb 10, 2024 12:27 IST
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు
-
Feb 10, 2024 12:27 IST
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్లు.
-
Feb 10, 2024 12:27 IST
గృహ నిర్మాణానికి 7740 కోట్లు.
-
Feb 10, 2024 12:26 IST
విద్యుత్ సంస్థలకు 16,825 కోట్ల రూపాయలు
తాజా కథనాలు