Crypto News Budget 2024: వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) బదిలీపై TDSని 1 శాతం నుండి 0.01 శాతానికి తగ్గించాలని క్రిప్టో – వెబ్3 పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సంస్థ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది. ఇండస్ట్రీ బాడీ భారత్ వెబ్3 అసోసియేషన్ (BWA) కూడా VDAల బదిలీ ఆదాయాలపై వర్తించే 30 శాతం పన్ను రేటును సమీక్షించాలని కోరింది. బడ్జెట్‌లో క్రిప్టో బాడీ ఎలాంటి డిమాండ్‌లు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Crypto News Budget 2024: బడ్జెట్ లో క్రిప్టో పై టాక్స్ తగ్గుతుందా? పరిశ్రమ డిమాండ్ ఏమిటి?
క్రిప్టో పరిశ్రమ బడ్జెట్ నుంచి కోరుతున్న పెద్ద డిమాండ్ టాక్స్ తగ్గించడమే. ఇప్పుడు మన దేశంలో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ 2022 ముందున్న స్థాయిలో లేవు. క్రిప్టోకరెన్సీని 2022లో భారీ పన్ను పరిధిలోకి తెచ్చారు. దీంతో పెట్టుబడులు తగ్గడంతో ఇప్పుడు పన్నులను తగ్గించాలని కోరుతున్నారు.
Translate this News: