-
Jul 23, 2024 12:44 IST
కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను స్లాబ్‌లు మార్పు
కొత్త పన్ను విధానం కింద స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం
రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం
రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం
రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను -
Jul 23, 2024 12:14 IST
9 ప్రభుత్వ ప్రాధాన్యతలు
- వసాయంలో ఉత్పాదకత
- ఉపాధి మరియు నైపుణ్యాలు
- మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం
- తయారీ మరియు సేవలు
- పట్టణ అభివృద్ధి
- శక్తి భద్రత
- మౌలిక సదుపాయాలు
- ఆవిష్కరణ, పరిశోధన మరియు అభివృద్ధి
- తదుపరి తరం మెరుగుదలలు
-
Jul 23, 2024 11:54 IST
- అమృత్‌సర్-కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో బీహార్‌లోని గయాలో పారిశ్రామిక అభివృద్ధికి మేము మద్దతు ఇస్తాము. దీంతో తూర్పు ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుంది.
- 26,000 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులు - పాట్నా-పూర్నియా ఎక్స్‌ప్రెస్‌వే, బక్సర్-భాగల్పూర్ హైవే, బుద్ధగయ-రాజ్‌గిర్-వైశాలి-దర్భంగా మరియు బక్సర్ వద్ద గంగా నదిపై అదనపు రెండు లేన్ల వంతెన అభివృద్ధికి సహకారం
-
Jul 23, 2024 11:35 IST
ఏపీ కోసం బడ్జెట్ లో వరాల జల్లు
హైదరాబద్ - బెంగళూరు ప్రత్యేక కారిడార్ నిర్మాణం
రాయలసీమ అభివృద్ధికి సహాయం
-
Jul 23, 2024 11:27 IST
ఏపీ అభివృద్ధికి ప్రత్యేక సహాయం
అమరావతి అభివృద్ధికి 15 వేల కోట్ల రూపాయలు
విభజన చట్టం క్రింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు
విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-హైదరాబాద్ ఇండస్ట్రీ క్యారిడార్ల డెవలప్మెంట్ కు తోడ్పాటు
అవసరాన్ని బట్టి అమరావతికి మరింత సహాయం
ఈ ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం సహాయం
పోలవరం సత్వర నిర్మాణానికి సహాయం
-
Jul 23, 2024 11:19 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు
- ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎఎస్‌ఎంఈపై దృష్టి
- వాతావరణ మార్పులకు అనుగుణంగా 9 రకాల వంగడాలు
- వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు, స్వయం సమృద్ధి సాధించడం
-
Jul 23, 2024 11:18 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు
- బడ్జెట్లో వ్యవసాయరంగానికి పెద్ద పీట
- వ్యవసాయ పరిశోధనారంగానికి ప్రాధానత
- వ్యవసాయ రంగానికి 1.52 లక్షల కోట్లు
-
Jul 23, 2024 11:16 IST
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనను 5 సంవత్సరాలు పొడిగించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
-
Jul 23, 2024 11:13 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు
- ప్రజల మద్దతుతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాం
- దేశ ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఉంది
- అన్నదాతల కోసం ఇటీవల పంటల కనీస మద్దతు పెంచాం
- ఐదేళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నాం
-
Jul 23, 2024 11:09 IST
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముఖ్యాంశాలు
పేదలు, మహిళలు, యువత, రైతుల అభివృద్ధే బడ్జెట్ ధ్యేయం
-
Jul 23, 2024 11:08 IST
దేశ ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది..
ద్రవ్యోల్బణం తగ్గుతోంది
-
Jul 23, 2024 11:06 IST
పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
#WATCH | Finance Minister Nirmala Sitharaman presents the Union Budget 2024-25 in Lok Sabha. pic.twitter.com/TPWpZqB0O9
— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 11:04 IST
బడ్జెట్ అంటే ఏంటి..? ఎవరు ప్రవేశపెడతారు .? ఇవిగో పూర్తి వివరాలు
-
Jul 23, 2024 10:41 IST
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో బడ్జెట్ వివరాలు చెబుతున్న ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్
-
Jul 23, 2024 10:40 IST
ప్రభుత్వంపై కాంగ్రెస్ దాడి
బడ్జెట్ సమర్పణకు ముందు కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ బడ్జెట్ ద్వారా, ప్రధాని తనకు సన్నిహితంగా ఉన్న 'మిలియనీర్లకు' సహాయం చేస్తారని అన్నారు. మధ్యతరగతి - నిజాయితీ పన్ను చెల్లింపుదారులకు ఖాళీ వాగ్దానాలు తప్ప మరేమీ లభించవు అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
-
Jul 23, 2024 10:38 IST
పార్లమెంట్ కు చేరుకున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
#WATCH | Union Home Minsiter Amit Shah arrives in Parliament.
Finance Minister Nirmala Sitharaman to present the Union Budget today in Lok Sabha. pic.twitter.com/TVOMpLu83z— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 10:36 IST
కేబినెట్ సమావేశానికి చేరుకుంటున్న మంత్రులు
కేబినెట్ సమావేశానికి మంత్రులు పార్లమెంటుకు చేరుకుంటున్నారు. మన్సుఖ్ మాండవియన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశానికి చేరుకున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా చేరుకున్నారు.
-
Jul 23, 2024 10:32 IST
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా?
-
Jul 23, 2024 10:30 IST
నిర్మలా సీతారామన్ 7 బడ్జెట్స్ ఫొటోల్లో..
-
Jul 23, 2024 10:23 IST
ఈసారి కూడా 'పేపర్ లెస్' బడ్జెట్
ట్యాబ్‌లో బడ్జెట్ తీసుకొచ్చిన నిర్మలా సీతారామన్
కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం
బడ్జెట్‌ను ఆమోదించనున్న కేంద్ర కేబినెట్
పార్లమెంటుకు చేరుకుంటున్న కేంద్ర మంత్రులు
కాసేపట్లో కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం
-
Jul 23, 2024 10:08 IST
ఆర్థిక మంత్రి పార్లమెంటు భవనానికి చేరుకున్నారు
#WATCH | Finance Minister Nirmala Sitharaman carrying the Budget tablet arrives at Parliament along with her team, to present the Union Budget in Lok Sabha. pic.twitter.com/vvRetDyiGg
— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 10:05 IST
తన బృందంతో ఆర్థిక మంత్రి
-
Jul 23, 2024 10:04 IST
బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరాయి
#WATCH | Budget copies arrive in Parliament, Finance Minister Nirmala Sitharaman to present the Union Budget today in Lok Sabha. pic.twitter.com/Xr2Igln9BW
— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 10:02 IST
రాష్ట్రపతి ఆర్థిక మంత్రికి పెరుగు, పంచదార తినిపించారు
#WATCH | Finance Minister Nirmala Sitharaman meets President Droupadi Murmu at Rashtrapati Bhavan, ahead of the Budget presentation at 11am in Parliament.
(Source: DD News) pic.twitter.com/VdsKg5bSLG— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 10:02 IST
జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు
J&K budget copies arrive in Parliament; Union Finance Minister Nirmala Sitharaman will present the estimated receipts and expenditure (2024-25) of the Union Territory of Jammu and Kashmir (with legislature) in Parliament today. pic.twitter.com/Pl2H1GscRd
— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 09:55 IST
ఆర్థిక మంత్రిత్వ శాఖ వెలుపల నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి బడ్జెట్ కవర్ షో చేశారు
#WATCH | Delhi: Finance Minister Nirmala Sitharaman along with her team with the Budget tablet outside the Ministry of Finance in North Block.
She will present the Union Budget today at around 11 AM in Lok Sabha. pic.twitter.com/NARqjCBOW1— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 09:53 IST
బడ్జెట్ 2024 లైవ్ వీడియో ఇక్కడ చూడొచ్చు
-
Jul 23, 2024 09:52 IST
ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుకున్న నిర్మలా సీతారామన్, అధికారులతో సమావేశం కానున్నారు
#WATCH | Delhi: Finance Minister Nirmala Sitharaman arrives at the Ministry of Finance
She will present the Union Budget today at around 11 AM at the Parliament. pic.twitter.com/cCNWgf4cl0
— ANI (@ANI) July 23, 2024
-
Jul 23, 2024 09:46 IST
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది వరుసగా 7వ సారి
-
Jul 23, 2024 09:45 IST
మరి కొద్ది గంటల్లో దేశ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
🔴 Union Budget 2024 LIVE: మోదీ 3.0 మొదటి బడ్జెట్.. వరాల జల్లులు ఉంటాయా?
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రికి ఇది వరుసగా 7వ బడ్జెట్. ఈసారి బడ్జెట్‌లో మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించడం చూడవచ్చని భావిస్తున్నారు
New Update
తాజా కథనాలు