Parliament : కేంద్ర సాధారణ బడ్జెట్ ఈనెల 23న పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ లెక్కలు పూర్తి చేశారు. తాజాగా జరిపిన హల్వా వేడుకతో బడ్జెట్ పేపర్స్ ప్రింటింగ్ కార్యక్రమం మొదలైంది. బడ్జెట్ పనిలో ఉన్న అధికారులు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రాంగణంలో కట్టుదిట్టమైన నిఘాలో ఉన్నారు. వీరు బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన తరువాత బయటకు వస్తారు. బడ్జెట్ కు సంబంధించిన ఎటువంటి విషయాలు లీక్ కాకుండా ఉండేందుకు ఇలాంటి ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Union Budget 2024 : బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా?
త్వరలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అసలు బడ్జెట్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. దీనిని వార్షిక ఆర్ధిక ప్రకటన అని పిలుస్తారు. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం బౌగెట్ బౌజ్ నుండి వచ్చింది. అంటే, లెదర్ బ్రీఫ్కేస్ అని అర్ధం.
Translate this News: