UCC : యూనిఫాం సివిల్ కోడ్ కేవలం కేంద్రమే కాదు..రాష్ట్రాల వారీగా అమలు చేయోచ్చు!
పార్లమెంట్ ద్వారా యూనిఫాం సివిల్ కోడ్ కి సంబంధించిన ఏ చట్టాన్ని కూడా ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదని... కేంద్రం కంటే రాష్ట్రాలే ఈ చట్టాన్ని ముందుగా తమ రాష్ట్రాల్లో అమలు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయని బీజేపీ ఉన్నత వర్గాలు తెలిపాయి.