Gongadi Trisha : అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్లో తెలుగమ్మాయి త్రిష సంచలనం
మలేషియాలో వేదికగా మహిళల అండర్ 19 ప్రపంచకప్లో ఇండియా వరుసగా నాలుగో విజయం సాధించింది. స్కాట్లాండ్పై 150 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో తెలుగమ్మాయి గొంగడి త్రిష చరిత్ర సృష్టించింది. అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలి సెంచరీ సాధించింది.
/rtv/media/media_files/2025/03/20/Nr0rny1eXKc51XHxxRTl.jpg)
/rtv/media/media_files/2025/01/29/uXuV4XO2oMPoZJrRm1Tv.jpg)
/rtv/media/media_files/2025/01/28/9wjM9NNPYP03JSeRNywG.jpg)
/rtv/media/media_files/2025/01/28/GUib73YP5d9vajZuTpyo.jpg)
/rtv/media/media_files/2025/01/19/OMcr7Y3wlfyXpT2xIirf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T080810.243-jpg.webp)