Andhra Pradesh: ఇలా చేస్తే చంద్రబాబుకు ఈజీగా బెయిల్ వచ్చేది.. ఉండవల్లి అరుణ్ సంచలన కామెంట్స్..
చంద్రబాబు కేసులకు సంబంధించి ఏపీలో వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్టీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబుపై నమోదైన కేసులు.. ఆ కేసుల్లో జరుగుతున్న విచారణ.. సీఐడీ అధికారుల తీరు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు సహా అనేక కీలక అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు బెయిల్ విషయంలో లాయర్లు చిన్న లాజిక్ మిస్ అయ్యారని చెప్పారు. కేసులో పారదర్శకమైన విచారణ కోసమే సీబీఐ ఎంక్వైరీ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు.