Umpire: బాల్ టాంపరింగ్ కు పాల్పడిన భారత కీపర్. అంపైర్ తో వాగ్వాదం!
భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ పై అంపైర్ బాల్ టాంపరింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. భారత్, ఆస్ట్రేలియా A జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టులో ఇషాన్ బాల్ స్క్రాచ్ చేశాడంటూ అంపైర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇది మూర్ఖత్వం అంటూ ఇషాన్ ఫైర్ అయ్యాడు.