Ulefone Armor X32: మూడు తెప్పించే ముచ్చటైన ఫోన్.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ - కెమెరా హైక్లాస్!
ఉలేఫోన్ తాజాగా Ulefone Armor X32 ఫోన్‌ను రిలీజ్ చేసింది. దీని ధర రూ.11,000గా ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, AliExpress, Ozon ద్వారా కొనుక్కోవచ్చు. 48MP ప్రధాన కెమెరా, 20MP నైట్ విజన్ కెమెరాతో వస్తుంది. 5500mAh బ్యాటరీని కలిగి ఉంది.