Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.