canada apologized to ukrain:ఉక్రెయిన్ కు సారీ చెప్పిన కెనడా ప్రధాని...భారత్ కు ఎప్పుడు చెప్తారో.
మేము చేసింది ఘోరమైన తప్పు అంటున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో. ఒకవైపు భారత్ తో ఖలిస్తానీ వివాదం, మరో వైపు ఉక్రెయిన్ తో నాజీ అంశం కెనడాను ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో ఉక్రెయిన్ కు క్షమాపణలు చెప్పారు ట్రుడో. మేము ఘోర తప్పిదం చేశామంటూ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/russia-ukraine-war-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/trudeau-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MASCO-jpg.webp)