BREAKING: సంచలనం.. ఆ దేశ ప్రధాని రాజీనామా
ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు.
ఉక్రెయిన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానమంత్రి డెనిస్ ష్మిహాల్ (39) మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన టెలిగ్రాం పేజీలో పోస్ట్ చేశారు.
రష్యాని తట్టుకొని యుద్దంలో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అనేక దేశా సాయం అందుతుంది. రష్యాని దెబ్బతీయాలన్న కుట్రతో అమెరికా ఆయుధాలు సమకూరుస్తోంది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచాయి.