UK: యూకేలో స్థిరపడాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్..పదేళ్ళు ఉంటేనే గానీ..
అంతర్జాతీయ వలసదారుల విధానంలో యూకే కీలక మార్పులను చేయనుంది. శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే గడువును రెట్టింపు చేయాలని యోచిస్తోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఐదేళ్ల ఆటోమేటిక్ ఐఎల్‌ఆర్ విధానాన్ని పదేళ్లకు పెంచనుంది.
/rtv/media/media_files/2025/12/24/indians-in-america-2025-12-24-13-29-01.jpg)
/rtv/media/media_files/2025/11/21/uk-2025-11-21-08-21-09.jpg)