"యూఐ" తో బాక్సాఫీస్ బద్దలే.. రేపే గ్రాండ్ రిలీజ్
కన్నడ నటుడు, డైరెక్టర్ ఉపేంద్రకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. విభిన్నమైన కాన్సెప్ట్ "యూఐ" సినిమాతో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
/rtv/media/media_files/2024/12/20/7AWNR4DYnx4icwP5o4uk.jpg)
/rtv/media/media_files/2024/12/19/gI0ld5LWwZhT2R3R5Hy4.jpg)