తెలంగాణBandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్లు దేశాన్ని విభజింటే కుట్ర.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దేశాన్ని విభజించేందుకు కుట్ర పన్నుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో బండి మాట్లాడుతూ..ఆ రెండు పార్టీలు దేశ విభజనకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. By Madhukar Vydhyula 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ఆరు రుచులతో అరవై రోగాలు నయం.. ఉగాది పచ్చడితో ఇన్ని లాభాలా? ఉగాది పచ్చడిలో ఉండే ఉపయోగించే పదార్థాల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చింతపండు వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుందని, మాామిడి వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందట. కేవలం ఆచారం కోసం కాకపోయినా ఆరోగ్యం కోసమైనా పచ్చడిని తినాలని అంటున్నారు. By Kusuma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Ugadi 2025: ఈ రోజే షడ్రురుచులు ఎందుకు తినాలి.. ప్రత్యేకతలు ఇవే ఉగాది పండుగ రోజు షడ్రురుచుల పచ్చడిని తప్పకుండా తినాలని పండితులు చెబుతున్నారు. అయితే షడ్రురుచుల పచ్చడి ఈ రోజే ఎందుకు తినాలి? దీని ప్రత్యేకతలు ఏంటి? ఇవి వేటి అర్థాలను సూచిస్తుందో తెలుసుకోవాలంటే మొత్తం ఆర్టికల్ చదివేయండి. By Kusuma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Ugadi 2025: నేడే ఉగాది.. ఈ రోజు ఇలా చేస్తే మీకు ఏడాదంతా శుభమే! ఉగాది పండుగ రోజు బ్రహ్మ ముహుర్తంలోనే లేచి తలస్నానం ఆచరించాలని పండితులు అంటున్నారు. అలాగే కొత్త దుస్తులు ధరించి ఉగాది పచ్చడిని తినాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం వినాలని పండితులు చెబుతున్నారు. By Kusuma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Ugadi: ఉగాది రోజు ఇలా చేస్తే.. మీకు అదృష్టమే ఉగాది పండుగ రోజు సూర్య భగవానుని పూజిస్తే అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. సమీపంలో ఆలయం ఉంటే వెళ్లి పూజ చేయాలి. లేదంటో వేరే ఇతర ఆలయానికి వెళ్లాలి. ఆ తర్వాత సూర్యాష్టకం చదివితే సమస్యలు అన్ని పోయి.. అదృష్టం వరిస్తుందని పండితులు అంటున్నారు. By Kusuma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUgadi Festival: ఉగాది గురించి మీకు ఈ విషయాలు తెలుసా..? యుగ యుగాల సంధి ఉగాది.. సంస్కృతి, సంప్రదాయం సందడి చేసే ఈ పండగను ప్రజలంతా ఆనందోత్సహాల నడుమ జరుపుకుంటున్నారు. నేడు.. శ్రీ విశ్వావససు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ఉగాది గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. By Archana 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Ugadi: ఉగాదికి వీటిని దానం చేస్తే.. మీకు తిరుగేలేదు ఉగాది రోజున చలివేంద్రం, విసనకర్ర, అన్నదానం, మామిడిని దానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే ఇంట్లో సంపద, ఐశ్వర్యం అన్ని కూడా వస్తాయని అంటున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయని చెబుతున్నారు. By Kusuma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Ugadi 2025: ఉగాది రోజు ఈ రంగు బట్టలు ధరిస్తే ఏడాది అంతా మీకు తిరుగు ఉండదు మార్చి 30న విశ్వావసు నామ సంవత్సరం.. ఉగాది పండుగ జరుపుకుంటారు. ఈ ఏడాది ఉగాది ఆదివారం వచ్చినందుకు ద్వాదశ రాశులు ఉన్నవారు.. 27 జన్మ నక్షత్రాలు కలిగిన వారంతా ఎరుపు రంగు, గోల్డ్, గోధుమ కలర్ బట్టలు ధరించాలని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్Ugadi 2025: ఉగాది తర్వాత ఈ రాశుల వారికి.. డబ్బే డబ్బు గ్రహాల స్థానాల వల్ల ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి మంచి జరగనుంది. మకర, మిధున, ధనస్సు, కన్యా, వృషభ రాశుల వారికి ఉన్న సమస్యలు తీరిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అయితే అసలు ఉండవు. డబ్బు ఇంకా వీరికి వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. By Kusuma 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn