రాజకీయాలుపవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్.. మధురైలో కేసు నమోదు! ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మధురైలో కేసు నమోదైంది. సనాతన ధర్మానికి సంబంధించి ఉదయనిధి స్టాలిన్ పై పవన్ కల్యాణ్ అనవసర వ్యాఖ్యలు చేశారంటూ వంజినాథన్ అనే న్యాయవాది మధురై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్ పై కేసు నమోదు చేశారు. By srinivas 05 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguSanatana Dharma Row: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. స్టాలిన్‌ను మందలించిన సుప్రీంకోర్టు! సనాతన ధర్మాన్ని నిర్మూలించండి అంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆయన్ను మందలించింది. వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది. గతేడాది సెప్టెంబర్‌లో హిందు మతాన్ని ఉదయనిధి డెంగీతో పోల్చారు. By Trinath 04 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUdhayanidhi Stalin: నా మాటలు వక్రీకరించి ఎన్నికల్లో వాడుకున్నారు: ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం వివాదంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. తాను గతంలో చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వాడుకున్నారని ఆరోపించారు. నేను నరమేధానికి పిలుపునిచ్చినట్లు మోదీ ప్రజలకు చెప్పారంటూ మండిపడ్డారు. By B Aravind 04 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguసనాతనం ధర్మం మీద వ్యాఖ్యలు...సుప్రీంకోర్టు నోటీసులు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తప్పుబడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాని మీద విచారణ చేసిన కోర్టు ఉదయనిధికి నోటీసులను జారీ చేసింది. By Manogna alamuru 22 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Nirmala Sitharaman: తాను మంత్రినని గ్రహించుకుని మాట్లాడాలి...ఉదయనిధికి నిర్మలా సీతారామన్ చురకలు..!! సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్ అయ్యారు. తాను ఒక రాష్ట్ర మంత్రి అనే విషయాన్ని ఉదయనిధి గుర్తుంచుకోవలని చురకలంటించారు. ప్రతిఒక్కరికి హక్కు ఉంటుందని..తన అభిప్రాయాలను వెల్లడించే అవకాశం ఉందన్నారు. కానీ ఒక మంత్రిగా తనకున్న బాధ్యతలను ఏంటో తెలుసుకుని మాట్లాడటం మంచిదంటూ హితవు పలికారు. By Bhoomi 17 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguUdayanidhi Stalin: మరోసారి సోషల్ మీడియాలో ఫోటో .. ఉదయ్ ఏం చెప్పాలనుకున్నాడు! దోమలను చంపేందుకు వాడే మస్కిటో కాయిల్(masquito coil) ఫోటోను ఒక దానిని సోషల్ మీడియాలో ఉదయ్ పోస్ట్ చేశాడు By Bhavana 11 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguYogi Adityanath: రావణుడు..కంసుడి వల్లే కాలేదు..వీరేంత?: యోగి! యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. By Bhavana 08 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Sanatana Remarks Row: మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్.. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీతో పోల్చిన రాజా! సనాతన ధర్మాన్ని డెంగీ, మాలేరియాతో పోల్చిన తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వ్యాఖ్యలపై ఓవైపు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుండగానే.. మరో డీఎంకే మంత్రి రాజా కొత్త దుమారాన్ని రేపారు. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ(HIV)తో పోల్చారు. ఇక ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై ప్రశ్నించిన ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కౌంటర్ వేశారు. 'జాతిహత్య' అనే పదాన్ని ఉదయనిధి అసలు ఎక్కడా అనలేదని.. అన్ని విషయాలు తెలుసుకోకుండా మోదీ ఎందుకు మాట్లాడారో తనకు తెలియదంటూ చురకలంటించారు. By Trinath 07 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Narendra Modi: ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే.. జీ20 సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద 'సనాతన ధర్మ' వ్యాఖ్యపై సరైన సమాధానం చెప్పాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. By Shiva.K 06 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn