Women fight: సీటు కోసం జుట్టు పట్టుకొని కొట్టుడే కొట్టుడు - వీడియో చూస్తే!
తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలు సీట్ల కోసం కొట్లాట సాధారణమైపోయింది. తాజాగా మరో ఘటన జరిగింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.