Telangana : పాలలో విషం కలిపి పసిగుడ్డులను చంపిన పేరెంట్స్!?
పసిగుడ్డులకు పాలలో విషం కలిపి చంపి దంపతులు పారిపోయిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. అనిల్, దేవిలు తమ పిల్లలైన లోహిత (3), జశ్విత (1)ను దారుణంగా హతమార్చి ఇళ్లు వదిలిపారిపోయారు. తాత వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/14/woman-commits-suicide-after-killing-two-children-2025-10-14-08-24-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-10T151444.690-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-8-11-jpg.webp)