Murder: బిహార్లో ఘోరం.. భార్య, పిల్లలు, తల్లిని గొంతు కోసి చంపిన దుర్మార్గుడు!
బీహార్లో ఘోరం జరిగింది. భార్య నీతుకుమారి అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఇద్దరు పిల్లలు, తన తల్లిని గొంతు కోసి చంపేశాడు పంకజ్. అనంతరం తాను ఉరేసుకుని చనిపోయాడు. భార్య దారుణాలు భరించలేకే ఇలా చేశానని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు.
/rtv/media/media_files/2025/10/14/woman-commits-suicide-after-killing-two-children-2025-10-14-08-24-34.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/murder-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Another-tragedy-in-Hyderabad.-Mother-commits-suicide-by-poisoning-two-children--jpg.webp)