BREAKING: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ట్విట్టర్(X) సేవలు
ట్విట్టర్ (X) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. డౌన్ డిటెక్టర్ ఇచ్చిన నివేదిక ప్రకారం అమెరికాలో 27000 మంది తమకు ఎక్స్‌లో పోస్ట్ చేయడానికి వీలు కావట్లేదు అని ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది.
/rtv/media/media_files/2025/11/18/twitter-x-down-several-users-report-disruption-2025-11-18-18-13-35.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-05T182826.650-jpg.webp)