TTP: పాక్కు చుక్కలు చూపిస్తున్న ఉగ్రసంస్థ..త్వరలో వైమానిక దళం ఏర్పాటు..
తమ దేశ రక్షణకు ఆయా దేశాలు వైమానిక దళాలను ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణం. కానీ, ఒక ఉగ్రవాద సంస్థ వైమానిక దళం ఏర్పాటు చేయడమంటే అంత ఆషామాషీకాదు. కానీ, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ ఒకటి త్వరలో వైమానిక దళం ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంచలనం రేపింది.
/rtv/media/media_files/2026/02/27/pakistan-afghanistan-relations-2026-02-27-13-09-06.jpg)
/rtv/media/media_files/2025/12/26/fotojet-10-2025-12-26-15-05-55.jpg)