TGSRTC బంపరాఫర్.. రోజుకు రూ.48 చెల్లిస్తే నెలంతా ఫ్రీ జర్నీ!
TSRTC ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కేవలం రూ.1450కే మెట్రో డీలక్స్ మంత్లీ పాస్ అందించనున్నట్లు తెలిపారు. అంటే రోజుకు కేవలం రూ.48 ఖర్చుతో అన్ లిమిటెడ్ గా ప్రయాణించవచ్చు. ఇంకా ఈ పాస్ ఉన్న వారికి జిల్లా బస్సుల్లో 10% డిస్కౌంట్ ఉంటుంది.