జాబ్స్ TS TET: టీచర్ ఉద్యోగార్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ పై కీలక అప్డేట్..!! తెలంగాణలో నిరుద్యోగులకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది సర్కార్. వారంలోనే మెగా డీఎస్సీతోపాటు , టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. By Bhoomi 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn