ఆంధ్రప్రదేశ్ RTC: సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసిన ఆర్టీసీ.. మూడు రోజుల్లోనే ఎంతమంది ప్రయాణించారంటే! సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్ ఆర్టీసీ సంక్రాంతి రికార్డును బ్రేక్ చేసింది. జనవరి లో సంక్రాంతి పండగ సమయంలో 10 శాతానికి పైగా ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఈ నెల 9 నుంచి 11 వరకు 1.42 లక్షల మంది ప్రయాణించారని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. By Bhavana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TS RTC: టీఎస్ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త.. హైదరాబాద్-విజయవాడ రూట్ ప్రయాణికులకు భారీ ఆఫర్! హైదరాబాద్-విజయవాడ రూట్ లో ప్రయాణించేవారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను నడుపుతుండగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అప్ అండ్ డౌన్ రిజర్వేషన్ టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ కల్పించింది. By srinivas 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: ఎంత పనిచేశావ్ మహాలక్ష్మీ..భారీగా తగ్గిన బస్ పాసులు..! టీఎస్ఆర్టీసీ బస్‌పాస్‌లు భారీగా తగ్గాయి. మహాలక్ష్మీ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా..బస్ పాస్ సంఖ్య మాత్రం తగ్గింది. ప్రయాణికులు పెరిగినప్పటికీ పాస్ లు ఎందుకు తగ్గాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఆర్టీసీ బస్సులో మందేసిన ప్రయాణికులు.. వీడియో వైరల్! తెలంగాణ ఆర్టీసీ మరోసారి వార్తల్లో నిలిచింది. సమక్క,సారక్క జాతరకు వెళ్లి వస్తున్న భక్తులు పట్టపగలు బస్సులోనే మందుపార్టీ చేసుకున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి. సజ్జనార్ రియాక్షన్ కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. By srinivas 24 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jatara : మేడారం వెళ్లలేకపోతున్నామని చింతించకండి... ప్రసాదం మీ ఇంటికే.. టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్! మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం ఓ బంపరాఫర్ ని ప్రకటించింది. అమ్మవారి ప్రసాదాన్ని ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే ఇంటికే పంపిస్తామని ఆర్టీసీ వివరించింది. By Bhavana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS High Court: ఉచిత బస్సు ప్రయాణం రద్దు..? హైకోర్టు సంచలన తీర్పు ! టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని నాగోలుకు చెందిన హరిందర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ పిటీషన్లో ప్రజా ప్రయోజనమేమీ లేదని, తదుపరి విచారణను రెండు వారాల కు వాయిదా వేసింది. By Nedunuri Srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్?.. క్లారిటీ ఇచ్చిన ఎండీ సజ్జనార్! జనవరి 5 నుంచి సమ్మెకు దిగుతామని అద్దె బస్సుల యాజమాన్య సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన ఆర్జీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె లేదని స్పష్టం చేశారు. అద్దెబస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. By srinivas 04 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ బిగ్ ట్విస్ట్.. ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చలకు గవర్నర్ పిలుపు కార్మిక సంఘాల నేతలను గవర్నర్ చర్చలకు పిలిచారు. ప్రస్తుతం పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్మిక సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. కార్మికుల సంక్షేమం కోసమే తాను తపన పడుతున్నానని, వారికి అన్యాయం జరగకూడదనే ఆర్టీసీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నానని తమిళిసై ట్వీట్ చేశారు By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం, కేబినేట్లో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. By Shareef Pasha 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn