BRS vs Congress: నిన్న ఈనో.. నేడు ట్యాబ్లెట్లు.. కాంగ్రెస్ తగ్గేదేలే..
దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ నేతలకు కడపుమంటగా ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. జీర్ణానికి టాబ్లెట్స్, టానిక్ పంపుతున్నామన్నారు.