Inter Board : తెలంగాణలో ఇంటర్ రద్దు.. 2025 నుంచి ‘NEP 2020’ అమలు!
తెలంగాణ విద్యావ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇంటర్ బోర్డు పూర్తిగా రద్దు చేసేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది. 2025 నుంచి 'NEP 2020'పాలసీ అమలు చేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. 'స్కూల్ ఎడ్యుకేషన్' అమల్లోకి రానుంది.
/rtv/media/media_files/2025/11/23/fotojet-2025-11-23t113558579-2025-11-23-11-37-52.jpg)
/rtv/media/media_files/kGhZepOwE7kYXfzv83Q7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/results-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/inter-jpg.webp)