Inter Supply Results : నేడు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు! సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.రాష్ట్రంలో గత నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. By Bhavana 24 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana : రాష్ట్రంలో గత నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు (Inter Supplementary Exams) జరిగిన విషయం తెలిసిందే. ఈ సప్లిమెంటరీ పరీక్షలకు సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో కొందరు ముందు రాసిన పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు ఉండగా, మరికొందరు మార్కులను పెంచుకోవడం కోసం రాసిన వారు కొందరున్నారు. ఆ పేపర్ల మూల్యాంకనం ఇటీవలే పూర్తయింది. ఈ నేపథ్యంలో, ఫలితాల విడుదలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు (Inter Supplementary Results) విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు (Inter Board) అధికారులు తెలిపారు. Also read: భద్రతా బలగాలకు మరో కొత్త సవాల్…ఉగ్రవాదుల చేతుల్లో చైనా ‘అల్ట్రా సెట్’! #telangana-inter-supplementary-results #ts-inter-board #inter-supplementary-exams మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి