TG Crime: మేడ్చల్ జిల్లాలో సైకో వీరంగం..పాపం చిన్నారి
మేడ్చల్లో సైకో దాడిలో చిన్నారి మృతి చెందింది. పోచారం ఐటీ కారిడార్లో శనివారం రోడ్డుపై వెళ్తున్న పలువురిపై సైకో విచక్షణారహితంగా కత్తితో గాయపరిచాడు. వరంగల్-హైదరాబాద్ హైవేపై రాళ్లు, కర్రలతో కార్లపై దాడి చేస్తూ రెచ్చిపోయాడు.