Animal Actress : ఎన్టీఆర్ తో నటించాలని ఉందంటున్న యానిమల్ భామ!
యానిమల్ సెకండ్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ త్రిప్తి దిమ్రి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని అనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.