/rtv/media/media_files/0SEeiHzv0WYPDturDKwQ.jpg)
త్రిప్తి దిమ్రి పోస్టర్ బాయ్స్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/9hrcQPHeRlnP7tpJaMxB.jpg)
ఎన్నో సినిమాల్లో నటించిన కూడా ఆశించినంత స్థాయిలో పాపులర్ కాలేదు.
/rtv/media/media_files/BdtHGNHeTjWOE8GJ4p0T.jpg)
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా ఆమెకు గుర్తింపు లభించింది.
/rtv/media/media_files/RAUnysNLEy7yR76RTIQc.jpg)
ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో త్రిప్తి బిజీగా ఉంది.
/rtv/media/media_files/l8ZXUyZl1My057BDMV3k.jpg)
ఈ బ్యూటీ తన అంద చందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది.
/rtv/media/media_files/GnGfkSpN5vVmDXRpfjMU.jpg)
క్యూట్ లుక్స్‌తో చూస్తూ బ్లాక్ శారీలో త్రిప్తి కుర్రాల మనస్సులను దోచేస్తుంది.
/rtv/media/media_files/bvYoTNV87qLPprFHIRuK.jpg)
తాజాగా బ్లాక్ శారీతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి కుర్రకారును మత్తెక్కిస్తుంది.