Tripti: అతనే నాకు కాబోయేవాడు.. పెళ్లి పుకార్లపై స్పందించిన యానిమల్ బ్యూటీ
ప్రేమ, పెళ్లి వార్తలపై త్రిప్తిడిమ్రి స్పందించింది. 'ప్రస్తుతం నా ఆలోచనలన్నీ కెరీర్ పైనే ఉన్నాయి. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ కాబోయే వాడికి ఆస్తి ఉన్నా.. లేకపోయినా మంచి మనసు ఉండాలని కోరుకుంటున్నా. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది.