‘యానిమల్’ బ్యూటీ అందాల అరాచకం.. చూస్తే వావ్ అనాల్సిందే
యానిమల్ సినిమాతో ఓవర్ నైట్లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది నటి త్రిప్తి డిమ్రి. దీంతో వరుస సినిమా ఆఫర్లు అందుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేయడంతో ట్రెండ్ అవుతున్నాయి.