Triphala Powder: త్రిఫల చూర్ణం ఇలా తీసుకుంటే 5 సమస్యలు నయం
త్రిఫల పొడిని ఉసిరి, కరక్కాయ, తానికాయ మొక్కల ఎండిన పండ్లతో చేసే మిశ్రమం. ఇది శరీర బరువును తగ్గించడం, మలబద్ధకం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్ సమయంలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే జీవక్రియ మెరుగుపడుతోంది.