ఇంటర్నేషనల్Donald Trump: మరో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్..41 దేశాల పై ..! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం. By Bhavana 15 Mar 2025 10:55 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn