Train Acccident: షాకింగ్ వీడియో.. బైక్ తో ట్రాక్ దాటుతుండగా జారిపడిన యువకుడు..ఇంతలోనే..
ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైక్‌తో ట్రాక్ దాటుతున్న ఓ యువకుడు ట్రాక్ పై జారిపడడంతో..రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం అందరిని కలిచివేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది.
షేర్ చేయండి
Himachal Pradesh: షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!
హిమాచల్ ప్రదేశ్‌లోని ధాములో పెనుప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు చక్కి నదిపై ఉన్న వంతెనను దాటుతుండగా కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయానికి ట్రైన్ బ్రిడ్జ్‌ను దాటేయడంతో పెను ప్రమాదం తప్పింది. వీడియో వైరలవుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/10/13/a-young-man-slipped-while-crossing-the-track-on-his-bike-2025-10-13-18-36-17.jpg)
/rtv/media/media_files/2025/07/21/dhamu-train-crossing-chakki-river-collapsed-foundation-2025-07-21-15-06-14.jpg)