Pending Challan: పెండింగ్ చలాన్స్ పేటీఎంలో ఇలా చెల్లించండి..!!!
మీ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై పేటీఎంలో చెల్లించుకోవచ్చు. టూవీలర్లు, త్రీ వీలర్లకు 80 శాతం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు చెందిన బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్ వెహికిల్స్‌కు 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.