Siddipet: వెరైటీ దొంగ...ఏకంగా బస్సునే కొట్టేశాడు
దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
దోచుకోవడానికి ఏం దొరకలేదనుకుంటాను ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్ళాడో దొంగ. డ్రైవర్ గా మారి...ప్యాసింజర్స్ ను ఎక్కించుకుని వెళ్ళాడు. దారి మధ్యలో డీజిల్ అయిపోవడంతో బస్సును అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు.
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తరాఖండ్ లో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో జరిగిన వేరువేరు ఘటనల్లో సుమారు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.