ఎలాంటి అంచనాలు లేకుండా భారీ విజయం.. ఈ వారం బెస్ట్ మూవీ సజెషన్ ఇదే!
తమిళ్ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. తక్కువ బడ్జెట్ తో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. శ్రీలంకకు వలస వెళ్లిన కుటుంబ కథా నేపథ్యంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.