Tourism: టూరిస్టులకు థాయ్లాండ్ కిక్కిచ్చే న్యూస్.. ఆఫర్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
భారత్, తైవాన్ నుంచి వచ్చే టూరిస్టుల కోసం వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించనుంది థాయ్లాండ్ ప్రభుత్వం. వీసా లేకుండానే సుమారు 30 రోజుల పాటు తమ దేశంలో పర్యటించవచ్చని అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ ఏడాది 28 మిలియన్ల మంది టూరిస్టులను ఆకర్షించాలని థాయ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Oyo-Rooms-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Thailand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Srilanka-1-jpg.webp)