లైఫ్ స్టైల్Toothache Relief Tips: ఈ చిట్కాలతో పంటి నొప్పికి చెక్ పెట్టండిలా! పంటి నొప్పి తగ్గాలంటే గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించాలి. అలాగే లవంగం నూనె, బేకింగ్ సోడాను పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రుద్దడం వల్ల దంతాల సమస్యలు అన్ని తగ్గుతాయి. అలాగే నోటిలోని బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గుతుందని నిపుణలు చెబుతున్నారు. By Kusuma 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn