Varalakshmi: రూ.2500లకు ఆ పని చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: నటి వరలక్ష్మి!
నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ డ్యాన్స్ షోలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో తాను ఒక షో కోసం రోడ్డు మీద డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని తెలిపింది. అలా వేసినందుకు తనకు రూ.2500 ఇచ్చారని.. అలాంటి తాను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చింది.