Nayanthara : పెళ్లికి కావాలి కానీ.. డబ్బుకు వద్దా అంటూ.. నయనతార పై ఫైర్ అయిన మాధవీలత..!
నయనతార హిందూ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంది. బొట్టు పెట్టుకొని ఎన్నో వీడియోస్ చేసింది. నీ పెళ్లికి హిందుత్వం కావాలి.. కానీ నీ డబ్బుకు మాత్రం హిందుత్వం వద్దా అంటూ బీజేపీ అభ్యర్థిని మాధవీలత ప్రశ్నించారు.