Tollywood : ఘనంగా తెప్ప సముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్!
బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్గా రాబోతున్న కొత్త సినిమా తెప్ప సముద్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రయూనిట్ నిర్వహించారు.
బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్గా రాబోతున్న కొత్త సినిమా తెప్ప సముద్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్రయూనిట్ నిర్వహించారు.
ఎంతో ఇష్టపడి చిరంజీవి సొంతంగా కె.బాలచందర్ దర్శకత్వంలో నిర్మించిన రుద్రవీణ సినిమా జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకుంది కానీ.. కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ విషయాన్ని ఇటీవల చిరంజీవి సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో చెప్పారు.
నేనే చంపాను అంటున్న అమ్మాయి.. తలలు పట్టుకున్న పోలీసులు.. అడవిలో ఆమె చెప్పిన చోట దొరికిన రెండు డెడ్ బాడీస్.. అక్కడే దొరికిన సీఐ వాచ్.. ఇంతకీ ఆ హత్యలు చేసింది ఆ అమ్మాయేనా? అసలేం జరిగింది? తెలుసుకోవాలంటే అదృశ్యం సినిమా చూడాల్సిందే. వివరాలు ఆర్టికల్ లో ఉన్నాయి.
14 ఏళ్ల వయసులో అత్తింటి వేధింపులు తట్టుకోలేక.. ఇంటి నుంచి పారిపోయి.సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ.. హీరోయిన్లకు మించిన క్రేజ్ సంపాదించింది. చివరకు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.ఆ నటి ఎవరో చూసేయండి!
టిల్లూ స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో అందులో హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ క్రేజ్ మారిపోయింది. గ్లామర్ రోల్ లో..అదరగొట్టేసింది. అనుపమకు ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్నాయట. అయితే, అన్నీ గ్లామర్ రోల్స్ వస్తున్నాయని చెబుతున్నారు. మరి అనుపమ ఏం చేస్తుందనేది ప్రశ్న!
హీరోయిన్ సమంత ఇన్‌స్టా పోస్ట్ కింద ఓ నెటిజన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. "మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు?”అని ప్రశ్నించారు. దీనికి సామ్.. .ఇలాంటివి మీకు సహాయపడకపోవచ్చు..ఇంకా గొప్ప విషయాలపై దృష్టి పెట్టండి. మీకు నా బెస్ట్ విషెస్ అని రిప్లై ఇచ్చారు.
హీరో శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఓం భీమ్ బుష్. మార్చి 22న రిలీజైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఓం భీమ్ బుష్ నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమవుతోంది. మిస్సైన వారు చూసేయండి.
నటి మేఘా ఆకాష్, రామ్ కిరణ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సకుటుంబానాం'. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్ నేపథ్యం రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషించారు.
గతంలో వేసవి సెలవులను టార్గెట్ చేసుకునే మన హీరోలు ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్ చేసుకుంటున్నారు. అందరూ సంక్రాంతి కోసమే సిద్ధం అవుతున్నారు. ఎందుకు మన హీరోలు సంక్రాంతికే రావాలని ప్రయత్నిస్తున్నారు? ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.