Tollywood: అలాంటి పాత్రలు చేయాలని ఉందంటున్న ముద్దుగుమ్మ!
భవిష్యత్ లో ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని అడగగా... ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి శెట్టి తెలిపింది. అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి పేర్కొంది.
భవిష్యత్ లో ఎలాంటి రోల్స్ చేయాలని ఉందని అడగగా... ప్రిన్సెస్ లా నటించాలని ఉందని కృతి శెట్టి తెలిపింది. అలాగే ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ కూడా చేయాలనీ ఉందని కృతి పేర్కొంది.
డైరెక్టర్ సుకుమార్ తన సొంత ఊరైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. రాజోలు లోని మలికిపురం మండలం మట్టపర్రు గ్రామానికి వెళ్లారు. కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి సుకుమార్ సొంత ఊరుకి రావడంతో ఆయన ఇంటిదగ్గర సందడి వాతావరణం నెలకొంది.
నటి నివేదా పేతురాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆమె కారును తనిఖీ చేయాలి.. డిక్కీ ఓపెన్ చేయమని అడగ్గా నిరాకరించింది. నేను డిక్కీ ఓపెన్ చేయను.. ఇది పరువుకు సంబంధించిన విషయం. మీకు చెప్పినా అర్ధం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోనే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా పాపులర్ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎమ్డీబీ గత పదేళ్ల కాలంలో టాప్ 100 మోస్ట్ వ్యూవ్డ్ ఇండియన్ స్టార్స్’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దీపికా పదుకొనే తొలి స్థానంలో నిలిచింది.
బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రా తో పూజా హెగ్డే డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి ప్రేమకు పూజా హెగ్డే తల్లి దండ్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.
విశ్వక్సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్కు బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో బాలయ్య కొడుకు సినీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
బెంగళూర్ రేవ్ పార్టీ ఇష్యూతో వార్తల్లో నిలిచిన నటి హేమ పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. హేమ అసలుపేరేంటి? సినిమాల్లోకి ఎలా వచ్చింది? రామ్ గోపాల్ వర్మనే ఆమెకు లైఫ్ ఇచ్చాడా? ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ, పెళ్లి గురించి తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు . కుమారుడు గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. "నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. తండ్రిగా నేను గర్వపడే రోజు ఇది" అంటూ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు.
బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ కూడా ఉంది. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మందిని విచారణకు సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.